|
|
|
 |
|
 |
మర్యాద రామన్న |
July-23-2010 07:29:12 |
|
 |
3 / 5 |
|
|
 |
సునీల్, సలోని, నాగినీడు, బ్రహ్మాజీ, రావురమేష్, సుప్రీత్, వేణుగోపాల్, ప్రభాకర్, కాంచీ, అనూజ్ గుర్వార్, జయవాణి, సంధ్య, బేబి రిషిక, ఆస్టర్ సాద్విక్, విజయ్ తదితరులు |
|
 |
కీరవాణి |
|
 |
సి. రాంప్రసాద్ |
|
 |
ఎస్ ఎస్ రాజమౌళి |
|
 |
ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ |
|
 |
July 23, 2010 |
|
|
|
 |
రాజమౌళి సినిమాలంటే రాయలసీమ, ఫ్యాక్షనిజాలు కంపల్సరీ. బాంబు పేలుళ్లు, కత్తులు కఠారులు మామూలే. అయితే బాంబుబ్లాస్టులు లేకుండా కత్తులతోనే ప్రేమతో కూడిన మర్యాద అనే పాయింట్‌ను ఎంచుకుని వినోదాత్మకంగా తీసిన విధానం బాగుంది. రాయలసీమలో అంతా పగకోసం ప్రతీకారంకోసం ఉన్నవారే అన్న తరహాలో బోల్డన్ని చిత్రాలు వచ్చినా వారిలోనూ అతిథి మర్యాదలు చేసే కోణం మరోటి ఉందని చెప్పే ప్రయత్నమిది.ఏ సినిమా తీసినా అందులో నటించిన నటీనటులకంటే దర్శకునికే పేరు వస్తుంది. ఈ చిత్రమూ అంతే.. చిన్న పాయింట్‌ను పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని పట్టు సడలకుండా ఎలా తీయవచ్చో ఈ చిత్రం రుజువు చేసింది. ఏవో కొద్దిపాటి మచ్చలున్నా అవి కథాగమనంలో పెద్దగా పట్టించుకోనేవి కావు.
కథ: రాయలసీమలో రామినీడు(నాగినీడు) వర్గం ప్రత్యర్థివర్గం తగాదాల్లో రామినీడు సోదరుడ్ని ప్రత్యర్థివర్గాలు చంపేస్తాయి. దీంతో శత్రు శేషం
Page(s):1 2 3 4 5 6
|
|
|
|
 |