YSR Congress will be routed in 2014 elections: Botcha      Another wicket down?      No iron export from K'taka      Sanjay Dutt shifted to Pune's Yerwada Jail      Tornado equaled 22 soccer fields: Toll 24      BJP in poll mode, chalks out strategy      Coalgate probe: CBI seeks SC nod to drop tainted officer      Chandy aborted Chennithala’s Cabinet berth: NSS      IPL scam reaches Bollywood, cricketers questioning on      Nimmagadda gave TRS 10 cr: Raghu gives evidence to CBI   
  Categories
Movies
Politics
Business
Sports
General
Health & Beauty
24X7 News
  Sizzlers
  Opinion Poll
Do you believe Sreesanth is a small fry and bigger names are involved in spot-fixing?
Yes
No
Can't say
 
భయంకరమైన ‘ముద్దు’ అనుభం Feb-14-2012 09:04:00

బాలీవుడ్ హాట్ హీరోయిన్ బిపాసా బసు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బికినీలు వేసి కుర్రకారుకు పిచ్చెక్కించడంలో, లిప్ టు లిప్ ముద్దు సీన్లతో యూత్ గుండెల్లో అలజడి రేపడం లాంటి విషయాల్లో ఈ భామకు చాలా అనుభవమే ఉంది. జిస్మ్, రాజ్, రేస్ సినిమాల్లో బిపాసా చాలా హాట్ సీన్లను రక్తి కట్టించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్కూలో....మాత్రం బిపాసా సమాధానం విని అంతా నోరెల్లబెట్టారు.

నాకు ఆన్ స్క్రీన్‌పై ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్లు అంటే చాలా భయం, వాస్తవానికి అలాంటి సీన్లు చేసేప్పుడు చాలా కష్టంగా ఫీలవుతాను. నేను, మాధవన్ కలిసి ఇటీవల నటించిన ‘జోడీ బ్రేకర్స్’ సినిమాలో కూడా ముద్దు సీన్ ఉంది. కథానుగుణంగా ఆ సీన్ అవసరం కాబట్టి బయపడుతూనే ఆయనతో ముద్దు సీన్లో పాల్గొనాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది బిపాసా.



రామయ్య పాత్ర అద్భుతం
కమెడియన్ అలీకి డాక్టరేట్
కాబోయేవాడికి కాస్త ఉండాలి: ఛార్మి
తల్లి గా నాగ్ హీరోయిన్
లక్కీఛార్మ్‌
సమంత ‘మోనాలిసా’ లుక్
నాగ చైతన్యే అసలైన డార్లింగ్
Copyright © 2008 Andhrayouth.com. All Rights Reserved.