Almost every Pak match fixed, says Yasir Hameed      APPSC exam on, CM tells DGP to act tough      Rosaiah refuses to put off Group-1 exam      Now, Hyderabadi haleem gets GI status      Huge cash seized from fixers, says Pak envoy      Saina apologises for her CWG statement      Not in race to be PM: Narendra Modi      Maoists reject talks, to free hostages      'Mahatma Gandhi was a relative of Sonia Gandhi'!      American Indian missing in Hurricane Earl   
  Categories
Movies
Politics
Business
Sports
General
Health & Beauty
24X7 News
  Sizzlers
  Opinion Poll
Should Pakistan be banned from playing cricket until it clears the mess?
Yes
No
Can't say
 
ఫ్యూచర్ సూపర్ స్టార్ రణబీర్ ! July-27-2010 08:55:22

అవునండీ ఈ మాట అంటోంది ఎవరో కాదు...అక్షరాలా దీపిక పదుకొనె. పైగా ఎవరినో కాదు...ఈ మధ్య చాలా కాలం గ్యాప్‌ వచ్చాక తన బాయ్‌ఫ్రెండ్‌ రణబీర్‌ గురించి దీపిక స్వయంగా అన్నమాటలు. జోరున్న పెప్సీయాడ్‌లో యంగిస్థాన్‌ జంటగా ఈ ఇద్దరూ కొంతకాలం బాలీవుడ్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. గాసిప్స్‌తో పత్రికలలో పతాక శీర్షికలలో కనిపించారు వీరిద్దరూ. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావడంతో ఒకరి ఇళ్లకు ఒకరు యధేచ్ఛగా వెళ్లివచ్చేవారు. ఏ ఫంక్షన్లో చూసినా...ఏ పబ్బుల్లో చూసినా వీరిద్దరే జంటగా కనిపించేవారు. వారిద్దరి మధ్య లవ్‌ఎఫైర్‌ నడుస్తోందని బాలీవుడ్‌ కోడై కూసింది. అయినా ఇద్దరూ లెక్కచేయలేదు. హఠాత్తుగా ఇద్దరి మధ్య ఏమయిందో ఏంటో తెలియదుగానీ కొంతకాలం స్థబ్ధత ఏర్పడింది. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాలీవుడ్‌ అందాల భామ దీపిక బాహాటంగా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. 'రణబీర్‌ రాబోయే కాలానికి కాబోయే సూపర్‌స్టార్‌ అని...మరో దశాబ్దకాలం దాకా అతడికి ఇండస్ట్రీలో ఎదురే లేదంటోంది దీపిక. అతనిలో సహజసిద్ధమైన నటుడు ఉన్నాడని...అది వారసత్వంగా మాత్రమే కాదు...అతనిలో దూసుకుపోయే లక్షణం కూడా పుష్కలంగా ఉందని కితాబిచ్చేస్తోంది. రణబీర్‌ మాత్రం తక్కువేం తినలేదన్నట్లు దీపిక అందం గురించి కాంప్లిమెంట్‌ ఇచ్చేస్తున్నాడు.

దీపికలో అందం, అభినయాలతో పాటు టాలెంట్‌ కూడా పుష్కలంగా ఉన్నదని అంటున్నాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటుంటే...మళ్లీ బాలీవుడ్‌లో ఈ ఇద్దరూ కలిసి ఏదైనా

Page(s):1 2 


అందమైన జీవితం
రాణా చిత్రం ప్రారంభం !
ధియోటర్ లో ప్రేక్షకులు దాడి..!
పోటిలో అలాంటివిమామూలే..!
పులి మళ్శీ వెనకడుగు...?
ఉన్నప్పుడే సంపాదించుకోవాలి..!
రాజకీయ గాయం
Copyright © 2008 Andhrayouth.com. All Rights Reserved.