Ambati, Acharya face ACB probe; FIR registered      US seeks changes in India's N-liability bill      Sena, Cong clash over new local train      Schooled in Tamil? Government job easier      Jagan a 'misguided youth', says Congress      Naidu plans shake-up in party      Kaka’s firm gets nod for project      Naidu turns focus on students      T-men get berth pangs over PM reshuffle hint      ACB told to file cases into APIIC land deals   
  Categories
Movies
Politics
Business
Sports
General
Health & Beauty
24X7 News
  Sizzlers
  Opinion Poll
Should Pakistan be banned from playing cricket until it clears the mess?
Yes
No
Can't say
 
మా వైఫల్యం కాదు July-28-2010 09:54:36

•ధరల పెరుగుదలపై ప్రణబ్‌
•మారని సర్కారు మొండి వైఖరి
•వాయిదా తీర్మానాలపై చర్చకు ససేమిరా
•గందరగోళం మధ్య ఉభయసభల వాయిదా

నిత్యావసరాల ధరల పెరుగుదలలో ప్రభుత్వ వైఫల్యం ఏ మాత్రం లేదని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టిన ప్రతిపక్షాల డిమాండ్‌పై ఆయన జవాబిస్తూ ఈ అంశంపై సమగ్ర చర్చను తాను కూడా ఆహ్వానిస్తున్నానని, అయితే అందులో ప్రభుత్వ వైఫల్యం ఏ మాత్రం లేనందున ఓటింగ్‌కు అనుమతించబోమని అన్నారు. వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలంటే ముందుగా అది కచ్చితంగా ప్రభుత్వ విధి నిర్వహణకు సంబంధించినదై ఉండాలని ఆయన చెప్పారు. పెట్రో ధరలను పెంచిన ప్రభుత్వం దాని నుంచి 'పైశాచిక ఆనందాన్ని' పొందడం లేదన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఈ ధరలను పెంచాల్సి వచ్చిందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని, అందులో ప్రభుత్వ వైఫల్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు సంబంధించిన అన్ని అంశాలపైనా నివారణ చర్యలతో కూడిన సమగ్ర చర్చను తాను కూడా ఆహ్వానిస్తున్నానని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రభుత్వం వాటిని తప్పక స్వీకరిస్తుందని చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, అయితే వాయిదా తీర్మానం పరిధిలో దాన్ని చర్చించలేమని ఆయన పునరుద్ఘాటించారు. కాగా ధరాభారంపై ప్రభుత్వం

Page(s):1 2 3 


'ఎమ్మార్' అక్రమార్కులపై కేసు
రోశయ్య పాలన రోతపుట్టిస్తోంది !
సల్మాన్ ఖాన్ సందడి !
జార్ఖండ్ లో బిజెపి సంకీర్ణం!
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
విభజనపై తేల్చి చెప్పాలి
ఖజానాకు కిక్కు !
Copyright © 2008 Andhrayouth.com. All Rights Reserved.