న్యూఢిల్లీ : కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చే ఆలోచన లేదని బ్రిటన్ ప్రధాని డెవిడ్ కమెరాన్ తెలిపారు. కోహినూర్‌ను బ్రిటన్‌లోనే భద్రంగా ఉంచుతామని ఆయన ఢిల్లీలో తెలిపారు.
Page(s):1