Ambati, Acharya face ACB probe; FIR registered      US seeks changes in India's N-liability bill      Sena, Cong clash over new local train      Schooled in Tamil? Government job easier      Jagan a 'misguided youth', says Congress      Naidu plans shake-up in party      Kaka’s firm gets nod for project      Naidu turns focus on students      T-men get berth pangs over PM reshuffle hint      ACB told to file cases into APIIC land deals   
  Categories
Movies
Politics
Business
Sports
General
Health & Beauty
24X7 News
  Sizzlers
  Opinion Poll
Should Pakistan be banned from playing cricket until it clears the mess?
Yes
No
Can't say
 
మెగా ప్లాన్ సక్సెస్ అవుతోంది...? July-29-2010 07:19:59


తను స్థాపించిన ప్రజారాజ్యం అధికార పార్టీ అవ్వలేకపోయినా..కనీసం ప్రధాన ప్రతిపక్షమూ కాలేకపోవడంతో కావాల్సినంత ఖాళీ దొరికేసింది చిరంజీవి కి. దాంతో వచ్చే ఎన్నికలలోపు ఓ సినిమా చేసేసుకుంటే ఇటు మేకప్ సరదా తీరుతుంది..అటు మెగా ఫ్యాన్స్ కీ కాస్త ఉత్సాహం వస్తుందనే ఆలోచనలో వున్న చిరంజీవికి. దాంతో వచ్చే ఎన్నికలలోపు ఓ సినిమా చేసుకుంటే ఇటు మేకప్ సరదా తీరుతుంది..అటు మెగా ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహం వస్తుందనే అలోచనలో వున్న చిరంజీవి కోసం తనదైన శైలిలో ఓ ప్రణాళిక సిద్దం చేశారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ లో చేస్తే సొంత సినిమా అవుతుంది కనుక ఆత్మీయుడు అశ్వనీదత్ బేనర్ లో మెగా మూవీని మలిచేందుకు స్కెచ్ వేశారు.

అలాగే ఆల్ మోస్ట్ చిరు చివరి సినిమా అనదగ్గ ఆ చిత్రంలో ఏయే అంశాలు వుండాలో, ఎలాంటి కథతో వెళ్ళాలో కూడా నిర్ణయించేసుకున్నారట. ఓ అగ్ర దర్శకుడి ఆధ్వర్యంలో ప్రస్తుతం సమగ్ర చర్చలు జరుపుతోన్న ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న అభిమానుల కోసం అధికారికంగా వెల్లడించనున్నారు. అన్నట్టు ఈ సినిమా విషయంలో చిరంజీవి మళ్ళీ సేమ్ స్లోగన్ స్టార్ట్ చేశారండోయ్. గతంలో ‘ప్రజలు పిలిచారనే రాజకీయాల్లోకి వెళ్ళాను’ అన్నట్టే ఇప్పుడు ‘అభిమానులు అడుగుతున్నారనే మళ్ళీ సినిమా చెయ్యబోతున్నాను’ అంటున్నారిప్పుడు..



Page(s):1 


నేనే అంబాని!
శ్రీదేవిలా నటించాలని కలలుగన్నా...
ఈ నెలాఖరున 'రోబో'
రాబిన్ హుడ్ పోలీస్¯
టాలీవుడ్ కి టాటా చెబుతారా ?
12న బృందావనం పాటలు
వారెవా లోగో ఆవిష్కరణ
Copyright © 2008 Andhrayouth.com. All Rights Reserved.