హైదరాబాద్ : నీటి సమస్యపై ప్రధానితో ఇరు రాష్ట్రాలకు చెందిన సిఎంల భేటీలో సమర్థవంతమైన వాదనలు వినిపించడానికి మంచి అవకాశమని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ప్రధానితో భేటీకి ముందు ఆగస్టు 1న మరోసారి అఖిలపక్షనేతలతో చర్చిస్తానని సిఎం తెలిపారు. ప్రధాని వద్ద మహారాష్ట్ర అక్రమాలను నిర్మోహమాటంగా మన వాదనలు వినిపిస్తానని సిఎం చెప్పారు.
Page(s):1