J'khand to get new CM on Sep 11      'Have faith Ayodhya verdict will favour mosque'      Odarpu is not for political gain: Jagan      Sonia for balanced approach in land acquisition      Cabinet clears caste census from 2011      Ohio bans outsourcing of government projects      Chiru to hit the road again      Dams full, any more rain may cause floods      Safeguard sanctity of Tirupati temple: Rosaiah      APIIC gave away lands without verifying proof   
  Categories
Movies
Politics
Business
Sports
General
Health & Beauty
24X7 News
  Sizzlers
  Opinion Poll
Does the Goverment have any ulterior motive behind the choice of the new CVC?
Yes
No
Can't say
 
అలోచింపజేసే చిత్రం ! July-29-2010 09:31:00

ఏవియస్‌ బహుముఖ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, రచయితగానూ మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఏవియస్‌ దర్శకుడిగానూ ప్రశంసలందుకోవడం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం 'కోతిమూక' . ఇప్పటికే బిజినెస్‌పరంగా మాత్రమే కాకుండా, ప్రేక్షకులు ఎంతో కొంత ఆత్రంగా ఎదురు చేసేంతగా క్రేజ్‌ను సంతరించుకున్న 'కోతిమూక'  నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఏవియస్‌తో...

ఏవియస్‌గారూ.. 'కోతిమూక' లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలేమున్నాయ్‌?
కథ, కథనం, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనం, ముఖ్యంగా మణిశర్మ సంగీతం.. ఇవన్నీ 'కోతిమూక' లో ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. పూర్తి నిజాయితీతో రూపొందించిన బాధ్యతాయుత చిత్రమిది.

'నాట్‌ ఓన్లీ కామెడీ'  అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు..?
అవునండీ. 'కోతిమూక'  అనగానే ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే అనుకుంటారేమోనని కావాలని ఆ ఉపశీర్షిక పెట్టాం. ఎందుకంటే ఈ చిత్రంలో సున్నితమైన హాస్యంతోపాటు సునిశితమైన సందేశం కూడా ఉంది. రెండున్నర గంటలపాటు వినోదాన్ని అందించి.. రెండు న్నర నిమిషాలైనా ఆలోచింపజేసే చిత్రమిది.

దర్శకుడిగా మీకు ఎటువంటి బ్రేక్‌ ఇస్తుందని మీరు భావిస్తున్నారు?
నేను దర్శకత్వం వహించిన మూడు చిత్రాలూ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ మూడు చిత్రాలూ

Page(s):1 2 


‘మర్యాద రామన్న’అర్థశతదినోత్సవం
ఆయనతో తలపడలేను..!
గాసిప్స్ అంటే చాలా ఇష్టమట..!
నటుడు మురళి హఠాన్మరణం
'భీం' కుటుంబాన్ని కలుస్తాం
'సెకండాఫ్ నచ్చింది'
మణిరత్నంకు దక్కిన గౌరవం
Copyright © 2008 Andhrayouth.com. All Rights Reserved.